తహసీల్దార్ కార్యాలయంలో కారు బీభత్సం

తహసీల్దార్ కార్యాలయంలో కారు బీభత్సం

బాపట్ల: చీరాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పార్క్ చేసి ఉన్న వాహనాలను ఓ కారు హఠాత్తుగా గుద్దేసింది. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌కు వచ్చిన ఒక కుటుంబం తమ వాహనాన్ని కార్యాలయం ముందు పార్కింగ్ చేసింది. కారు ఆన్‌లో ఉంచుకుని ఏసీలో సేదదీరగా ఒక్కసారిగా కారు వేగంగా కదిలి పార్కింగ్‌లో ఉన్న 8 బైకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.