ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

NLG: దేవరకొండ ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్)లో బుధవారం కళాశాల 11వ గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంజీయూ నల్గొండ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎంజీయూ డాక్టర్ డా.జి. ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు. పలువురు విద్యార్థులకు సర్టిఫికెట్లు బంగారు పథకాలు అందజేశారు.