జైల్లో కొడుకు, తల్లి అంత్యక్రియలకు కుటుంబ సభ్యుల ఎదురుచూపులు ‌

జైల్లో కొడుకు, తల్లి అంత్యక్రియలకు కుటుంబ సభ్యుల ఎదురుచూపులు ‌

SRPT: కోదాడ పట్టణంలోని 20వ వార్డులో ఉప్పతల వెంకమ్మ ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. ఆమెకు తల కొరవి పెట్టవలసిన కొడుకు శ్రీను గత నెల రోజులుగా హుజూర్‌నగర్ సభ్యుల్లో ఉన్నారు. ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో అధికారులు అందుబాటులో లేరు, దీంతో అంత్యక్రియలు జరిపే కొడుకు కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.