గుమ్మడి విత్తనాలతో గుండె భద్రం

గుమ్మడి విత్తనాలతో గుండె భద్రం

గుమ్మడి విత్తనాలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, మెగ్నీషియం, జింక్ సమృద్ధిగా లభిస్తాయి. గుమ్మడి విత్తనాల్లో ఆరోగ్యకర కొవ్వులు ఉండటంతో వీటిని తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు రక్తపోటు అదుపులో ఉంటుంది. గుమ్మడి విత్తనాలు రోస్ట్ చేసి స్నాక్స్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.