ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఆదిలాబాద్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్టు
✦ భైంసాలో శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్
✦ మంచిర్యాలలో రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
✦ కాగజ్‌నగర్‌లో నాలుగో రోజుకు చేరుకున్న MLA పాల్వాయి దీక్ష