నేటి నుంచి సాగర్-శ్రీశైలానికి లాంచీ ప్రారంభం

నేటి నుంచి సాగర్-శ్రీశైలానికి లాంచీ ప్రారంభం

NLG: నాగార్జునసాగర్ నుండి శ్రీశైలానికి ఇవాళ లాంచీ ప్రయాణం ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు నాగార్జునసాగర్ ఘాట్ నుండి శ్రీశైలానికి లాంచీ బయలుదేరనున్నట్లు అధికారులు తెలిపారు. కృష్ణానదిలో నల్లమల్ల అటవీ ప్రాంతం గుండా సాగే లాంచీ ప్రయాణం పర్యాటకులకు ఓ మధురానుభూతిగా గుర్తుంటుంది. గతవారమే కొనసాగనుండగా బుకింగ్స్ లేక అధికారులు వాయిదా వేశారు.