'మ్యాథ్స్ లెక్చరర్‌ను నియమించండి'

'మ్యాథ్స్ లెక్చరర్‌ను నియమించండి'

KRNL: ఎమ్మిగనూరు మండలం బనవాసిలోని ఏపీ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో మ్యాథ్స్ లెక్చరర్‌ను నియమించాలని విద్యార్థినులు శనివారం కోరారు. ఇక్కడ పని చేస్తున్న మ్యాథ్స్ లెక్చరర్లు బదిలీపై వెళ్లడంతో తమకు ఇబ్బందిగా మారిందన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి మ్యాథ్స్ లెక్చరర్ నియమించాలని డిమాండ్ చేశారు. కళాశాలలోని సమస్యలను ఎమ్మెల్యే పరిష్కరించాలని కోరారు.