మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. దీంతో మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ వివిధ ఏజెన్సీల ద్వారా విడుదల కానున్నాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు, ఏ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయో ప్రాథమిక అంచనా ప్రకారం వెలువడనుంది. ఈ అంచనాలు ఆయా పార్టీల కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపుతాయా..? లేక నిరాశను కలిగిస్తాయా అనేది చూడాలి.