'హిందూపురం సీఐ వ్యాఖ్యలను ఖండించారు'
PLD: హిందూపురం బార్ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాది అబ్దుల్ రహీంను అక్కడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పరుష పదజాలంతో దూషించడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. న్యాయవాద వృత్తిని అవమానించే విధంగా ‘ఆఫ్ట్రాల్ అడ్వకేట్’ అనే వ్యాఖ్య చేయడం పట్ల సత్తెనపల్లి బార్ అసోసియేషన్ ముక్తకంఠంతో శుక్రవారం ఖండించింది.