గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు!
ప్రస్తుతం చిన్నాపెద్దా అనే తేడా లేకుండా మానవాళిని వెంటాడుతున్న సమస్యల్లో గుండెపోటు ఒకటి. ఇది వచ్చే నెల రోజుల నుంచే శరీరం కొన్ని లక్షణాలను సూచిస్తుందని, గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. తల తిరగడం, కాళ్ల వాపు, ఊపిరి అందకపోవడం, ఛాతీలో భారం, షుగర్ లెవెల్స్ పెరిగినట్లు అనిపిస్తే అలర్ట్ అవ్వాలని సూచిస్తున్నారు.