పేపర్ బాయికి 981 మార్కులు

SKLM: సోంపేటకు ఓ కళాశాలలో చదువుతున్న సాయి గణేశ్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపు చదువుతున్నాడు. శనివారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో 1000కి 981 మార్కులు సాధించి సత్తా చాటాడు. గణేష్ తండ్రి మరణించడంతో పేపర్ బాయ్‌గా పని చేస్తూ చదువుకు పేదరికం అడ్డు రాదని నిరూపించాడు. ఈయన కృషి పట్టుదలను మెచ్చి పాఠశాల యాజామాన్యం చదువుకునేందుకు సహాయ సహకారాలు అందించింది.