మహా చండీయాగంలో ఎమ్మెల్యే కాలువ దంపతులు

మహా చండీయాగంలో ఎమ్మెల్యే కాలువ దంపతులు

ATP: సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మహా చండీ యాగం నిర్వహించారు. రాయదుర్గం పట్టణంలోని జంబుకేశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా ఆయన మహా చండి యాగంలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా యాగం నిర్వహించారు.