ఉయ్యూరులో నేటి కూరగాయల ధరలు

ఉయ్యూరులో నేటి కూరగాయల ధరలు

కృష్ణా: ఉయ్యూరు రైతు బజార్‌లో శుక్రవారం కూరగాయ ధరలు కేజీలలో ఇలా ఉన్నాయి. టమాటా రూ.17, వంకాయలు రూ. 22, బెండ రూ.30, పచ్చిమిర్చి రూ. 34, కాకర రూ. 38, బీర రూ.28–32, కాలీఫ్లవర్ ఒక్కటి రూ.15-20, బంగాళాదుంపలు రూ. 22, ఉల్లిపాయలు రూ. 24గా నమోదయ్యాయి. ఫ్రెంచ్ బీన్స్ రూ. 63, క్యాప్సికం రూ. 59, బీట్‌రూట్ రూ.25, దోసకాయ రూ. 39, బఠాణీ రూ. 50గా ఉన్నాయి.