అణ్వాయుధ పరీక్షలకు రష్యా అధ్యక్షుడు ఆదేశం!

అణ్వాయుధ పరీక్షలకు రష్యా అధ్యక్షుడు ఆదేశం!

అమెరికా అణు క్షిపణిని ప్రయోగించిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని అధికారులకు తెలిపారు. అదే సమయంలో సమగ్ర అణు పరీక్ష నిషేధ ఒప్పందాన్ని రష్యా ఎల్లప్పుడు తన బాధ్యతలను కచ్చితంగా పాటిస్తుందని పుతిన్ తెలిపారు. అమెరికా లేదా మరేదైనా దేశం అణు ఆయుధాన్ని పరీక్షిస్తే రష్యా కూడా అదే చేస్తుందని వెల్లడించారు.