తాటి ముంజ‌లు తింటే ఆరోగ్యానికి మేలు

తాటి ముంజ‌లు తింటే ఆరోగ్యానికి మేలు

తాటి ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో శరీరానికి అవసరమైన నీటిని అందిస్తుంది. వీటిని తింటే తక్షణ శక్తి లభిస్తుంది. ముంజల్లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఎ, సి, ఇ, కె లతోపాటు ఐరన్, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఆయుర్వేదంలో తాటిపండు శరీర ఉష్ణాన్ని తగ్గించే పండుగా పేర్కొంటారు. అలాగే, ఆమ్లత్వం, హీట్ రాషెస్, డీహైడ్రేషన్ వల్ల కలిగే తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.