VIDEO: వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
WNP: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో ఐకెపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యాన్ని లారీలల్లోకి ఎత్తిన తర్వాత రైతులకు ఎలాంటి సంబంధం ఉండదని ఏ సమస్యలున్న కొనుగోలు కేంద్రాల్లోనే పరిష్కరించుకోవాలని తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.