దేవాదాయ భూముల్లో అక్రమ నిర్మాణాలు తొలగింపు

దేవాదాయ భూముల్లో అక్రమ నిర్మాణాలు తొలగింపు

TPT: గూడూరు పట్టణం శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయానికి సంబంధించిన భూమిలో అక్రమ నిర్మాణాలను దేవాదాయ శాఖ అధికారులు తొలగించారు. దేవాదాయ శాఖా స్థలాన్ని ఆక్రమించి పలువురు నిర్మాణాలు చేపట్టినట్లు ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.