'బీసీ రిజర్వేషన్లను ఎందుకు అడ్డుకుంటున్నారు'

'బీసీ రిజర్వేషన్లను ఎందుకు అడ్డుకుంటున్నారు'

GDWL: రాజ్యాంగంలో 10% EWS రిజర్వేషన్లను అమలు చేసిన నాయకులు, బీసీ రిజర్వేషన్లను ఎందుకు అడ్డుకుంటున్నారని బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాబు గౌడ్ ప్రశ్నించాడు. ఆదివారం బీసీ చైతన్య సదస్సు‌లో ఆయన మాటాడుతూ.. అగ్రవర్ణ పాలకులు హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చి, రాష్ట్రపతి ఆమోదంతో గ్యారంటీగా అమలు చేయాలన్నారు.