రెండో రోజు ముగిసిన ధర్మారెడ్డి విచారణ

రెండో రోజు ముగిసిన ధర్మారెడ్డి విచారణ

AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి విచారణ రెండో రోజు ముగిసింది. సిట్ అధికారులు ఆయనను 8 గంటలపాటు విచారించారు. ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీ నిర్ణయంతో నెయ్యి కొన్నామని ధర్మారెడ్డి చెప్పినట్లు సమాచారం. సీబీఐ డీఐజీ మురళీ రాంబా ఆధ్వర్యంలో విచారణ జరిగింది.