అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ కృష్ణాపురంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి 
✦ మరోసారి అంబటి రాంబాబుకు కల్యాణదుర్గం పోలీసుల నోటీసులు
✦ జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్
✦ కదిరి ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి సవిత