సీఎం, కేంద్ర మంత్రి దిష్టిబొమ్మలు దహనం

సీఎం, కేంద్ర మంత్రి దిష్టిబొమ్మలు దహనం

NZB: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో నిజామాబాద్ ధర్నా చౌక్‌లో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసి రాస్తారోకో నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. 2024 సర్వే ప్రకారం కాకుండా 2011 ప్రకారం వర్గీకరణ చేయడం సమంజసం కాదని ఈ బిల్లుని వెనక్కి తీసుకోవాలన్నారు