నీటి వనరుల గణన పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

నీటి వనరుల గణన పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

GDWL: జిల్లాలోని చిన్న నీటి వనరుల లెక్క తేల్చేందుకు నిర్వహించనున్న గణన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో దేశవ్యాప్తంగా ఐదేళ్లకోసారి నిర్వహించే 7వ మైనర్ ఇరిగేషన్ రెండో బాడీస్ గణనపై జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు.