మంచిర్యాల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యేలు

మంచిర్యాల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యేలు

MNCl: మంచిర్యాల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జిల్లా పరిషత్తు కార్యాలయంలో జడ్పీ సీఈవో వి.గణపతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి మంచిర్యాల జిల్లా పరిషత్ ఛైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, వెల్మ బొజ్జుతో పాటు సభ్యులు, అధికారులు హాజరయ్యారు.