వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
MHBD: పెద్దవంగర మండలం రామచంద్రు (RC) తండాలో స్థానిక సర్పంచ్ కవిత ప్రదీప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన వాటర్ ప్లాంట్ ను ఇవాళ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. తండాలోని ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన మంచినీరు అందించాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.