PUకి గుర్తింపు తేవాలి: వీసీ

PUకి గుర్తింపు తేవాలి: వీసీ

MBNR: సౌత్ జోన్‌లో పాల్గొనేందుకు పాలమూరు యూనివర్సిటీలోని KHO-KHO పురుషుల విభాగంలో ఎంపికలను మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ జీఎన్. శ్రీనివాస్, రిజిస్ట్రార్ పూస రమేశ్ బాబు హాజరయ్యారు. టోర్నీలో మంచి ప్రదర్శన కనబరిచి యూనివర్సిటీకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.