ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

కోనసీమ: నేడు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు అమలాపురం పట్టణం వడ్డిగూడెంలో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభిస్తారు. ఉదయం 11కు స్థానిక గడియార స్తంభం సెంటర్‌‌‌‌లో పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11:30 కు అమలాపురం మండలం తాండవపల్లిలో వాటర్ ట్యాంకులు, కల్వర్టు ప్రారంభోత్సవం చేయనున్నారు.