మ్యాన్ హోల్ తెరిచి ఉంటే కాల్ చేయండి!

మ్యాన్ హోల్ తెరిచి ఉంటే కాల్ చేయండి!

HYD: వ‌ర్షాకాలం వ‌ర‌ద పోయేందుకు వీలుగా మ్యాన్‌హోళ్ల మూత‌లు తెర‌వ‌డం, వ‌ర‌ద త‌గ్గ‌గానే వాటిని తిరిగి మూత వేయ‌డం జ‌రుగుతోందని హైడ్రా తెలిపింది. మూత తెరిచి ఉన్నంతవరకు సిబ్బంది ఉండేలా చూస్తామని, ఒక వేళ ఎక్క‌డైనా పొర‌పాటున మ్యాన్ హోల్ మూత తెర‌చి ఉంటే ఆ స‌మాచారాన్ని 9000113667 నంబ‌రుకు ఫోను ద్వారా తెలియ‌జేయాల‌ని ప్ర‌క‌ట‌న‌లో కోరింది.