అరటి పంటలను పరిశీలించిన ఉద్యానవన శాస్త్రవేత్తలు

అరటి పంటలను పరిశీలించిన ఉద్యానవన శాస్త్రవేత్తలు

NDL: కొలిమిగుండ్ల మండలం మదనంతపురం, అబ్దుల్లాపురం గ్రామాలలో ఇవాళ ఉద్యానవన శాస్త్రవేత్తలు శ్రీధర్, హేమాద్రి కలిసి అరటి పంటలను వారు పరిశీలించారు. అరటి పంటలపై ఉద్యానవన శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. అరటి పంటలకు గెలలు తుప్పు పట్టకుండా రైతులు పలు జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు తెలిపారు.