ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు ఇవే..!

కోనసీమ: అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు శనివారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది శుక్రవారం రాత్రి వెల్లడించారు. ఉదయం 9 గంటలకు అమలాపురంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమలో భాగంగా జరిగే ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం 10 గంటలకు అమలాపురానికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరు చేసినందుకు మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు కార్యక్రమంలో పాల్గొంటారు.