'ఈనెల 14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలు'

'ఈనెల 14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలు'

ELR: ఉంగుటూరు శాఖా గ్రంథాలయంలో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయని గ్రంథాలయ అధికారి యాగంటి శ్రీదేవి తెలిపారు. ఈమేరకు ఆమె గురువారం ఒక ప్రకటనను విడుదల చేశారు. గ్రంథాలయం వారోత్సవాలు సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులకు డ్రాయింగ్, వ్యాసరచన, ఆటల పోటీలు, మహిళలకు ప్రత్యేకంగా ఆటల పోటీలు జరుగుతాయని తెలిపారు.