SRHకు షాక్.. ఆస్ట్రేలియాకు కమిన్స్!

SRHకు షాక్.. ఆస్ట్రేలియాకు కమిన్స్!

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన వెన్నునొప్పి గాయంపై తుది స్కాన్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. IPL ప్రారంభానికి ముందే నుంచే కమిన్స్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. KKRతో జరిగిన మ్యాచ్ తర్వాత అతడు ఆస్ట్రేలియాకు బయలుదేరాడు. క్రికెట్ ఆస్ట్రేలియా పర్యవేక్షణలో జరిగే ఈ తుది స్కానింగ్‌లో ఫలితం అనుకూలంగా వస్తే, ఏప్రిల్ 17న తిరిగి జట్టుతో చేరే అవకాశం ఉంది.