'ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చూడాలి'

'ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చూడాలి'

KDP: వేంపల్లె గ్రామ పంచాయతీ ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ ఆర్.శ్రీనివాసులు ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం పాపాగ్నీ నదిలో కొత్త మోటార్లు ఏర్పాటు చేశారు. దీంతో సర్పంచ్ ఆ ప్రాంతాన్ని సందర్శించి, మోటార్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చూడాలని, ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.