అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్లు
HYD: హైదరాబాద్ పరిధిలో లెక్కకు మించి డయాగ్నోస్టిక్ సెంటర్లు కనిపిస్తాయి. అరకొర సౌకర్యాలతో నిర్వహిస్తూ జనం జేబులకు చిల్లులు పెడుతున్నారు వీటి నిర్వాహకులు. కాగా, వైద్య శాఖ అనుమతి తీసుకున్న ల్యాబ్స్ కేవలం 100లోపే ఉన్నట్లు తెలిసింది. మిగతావన్నీ నిబంధనలను అతిక్రమించి.. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని సమాచారం.