అవనిగడ్డలో ఘనంగా YCP ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కృష్ణా: అవనిగడ్డలో YCP ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలల సమర్పణ, కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ MLA మాట్లాడుతూ.. అవనిగడ్డ అభివృద్ధిపై MLA బుద్ధ ప్రసాద్‌కు సవాల్ విసిరారు.