నియామకపత్రాలు అందజేత

RR: చేవెళ్ళ నియోజక వర్గం జనరల్ సెక్రటరీగా బీ.లలితరెడ్డి, ఏ బ్లాక్ ప్రెసిడెంట్‌గా పల్లాటి అశ్విని ఎన్నికైయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్ హాజరై వారికి నియామక పత్రం అందజేశారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.