VIDEO: 'రాయపర్తిలో పారిశుధ్య సమస్యకు పరిష్కారం'

VIDEO: 'రాయపర్తిలో పారిశుధ్య సమస్యకు పరిష్కారం'

WGL: రాయపర్తి మండల కేంద్రంలోని కుమ్మరివాడ వరద కాలువ మురుగు నీటితో నిండి అపరిశుభ్రంగా మారింది. ఈ సమస్యను స్థానికులు సర్పంచ్ సహేంద్ర బిక్షపతి దృష్టికి తీసుకురాగా, ఆయన వెంటనే స్పందించి ఆదివారం జేసీబీతో కాలువ శుభ్రం చేయించారు. దీంతో పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా మారాయి. సర్పంచ్ చొరవను స్థానిక ప్రజలు అభినందించారు.