ఎన్‌జీ కాలేజీ అతిథి అధ్యాపకుల కొత్త కార్యవర్గం
NLG: ఎన్‌జీ కాలేజీ అతిథి అధ్యాపకుల నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా దినేష్, ప్రధాన కార్యదర్శిగా శ్వేత ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా అంకుష్, కోశాధికారిగా ఎస్.ప్రభాకర్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వై.కిరణ్ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల అధికారులుగా శంకరయ్య, జానారెడ్డి బృందం వ్యవహరించింది. సమస్యల పరిష్కారం, అభివృద్ధికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.