నార్నూరులో ముమ్మరంగా పంచాయతీ ఎన్నికల ప్రచారం

నార్నూరులో ముమ్మరంగా పంచాయతీ ఎన్నికల ప్రచారం

ADB: నార్నూర్ మండలంలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. సర్పంచ్, వార్డు స్థానాలకు బరిలో నిలిచిన అభ్యర్థులు సోమవారం ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రతి ఇంటికి వెళ్లి తమ తమ మేనిఫెస్టోను ఓటర్లకు వివరిస్తున్నారు. ఈ నెల 11న పోలింగ్ ఉండడంతో ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల నేతలు సైతం గ్రామాల్లో పర్యటిస్తున్నారు.