'విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి'

SDPT: విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతో పాటు నాణ్యత పాటించాలని సిద్ధిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. ప్రజ్ఞాపూర్‌లోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలోని వంట గదిని, వినియోగించే నిత్యావసర సరుకులను పరిశీలించారు. ఈ సందర్భంగా గురువారం మాట్లాడుతూ.. మెనూ తప్పక పాటించాలన్నారు. ఆమె వెంట పలువురు అధికారులు ఉన్నారు.