పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే

పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే

HYD: అభివృద్ధి విషయంలో వెనుకడుగువేయమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. ఆదివారం నియోజకవర్గ పరిధిలోని వనిత ఎన్‌క్లేవ్ సొసైటీ అధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్క్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వచ్ఛందంగా కాలనీవాసులు పార్క్‌ను అభివృద్ధి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.