నేటి బాలలే భావి భారత పౌరులు: ఎమ్మెల్యే

నేటి బాలలే భావి భారత పౌరులు: ఎమ్మెల్యే

ATP: ఇవాళ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొట్టమొదటి ప్రధానిగా నెహ్రూ దేశానికి ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. నేటి బాలలే భావి భారత పౌరులు, నవ సమాజ నిర్మాతలు అని పేర్కొన్నారు.