పాడేరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద కొవ్వొత్తుల ర్యాలీ
ASR: ఎయిడ్స్‌పై అందరికీ అవగాహన ఉండాలని జిల్లా హెచ్ఐవీ, లెప్రసీ అధికారి డాక్టర్ ఎం.కిరణ్ కుమార్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద వైద్యులు, సిబ్బందితో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధి వల్ల మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మౌనం పాటించారు. ఎయిడ్స్ వ్యాధికి మందు లేదన్నారు.