'మెగా ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

'మెగా ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

SRPT: కోదాడ పెన్షనర్ల సంఘ భవనంలో ఈనెల 7న శనివారం నిర్వహించే మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య అన్నారు. గురువారం కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, సంఘ సభ్యులతో కలిసి బ్రోచర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు.