హన్మకొండ జిల్లా జడ్జిగా సునీత

హన్మకొండ జిల్లా జడ్జిగా సునీత

HNK: జిల్లా కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా సునీత నియమింపబడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా 35 మంది జడ్జీలు బదిలీ కాగా.. హన్మకొండ జిల్లా జడ్జిగా సునీత రానున్నారు. ప్రస్తుతం సునీత వనపర్తి జిల్లాలో పనిచేస్తున్నారు. అలాగే వరంగల్ ప్రత్యేక సెషన్స్ మహిళా అట్రాసిటీ, మొదటి అడిషనల్ సెషన్స్ జడ్జీగా మైత్రేయిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.