పుంగనూరులో RTC ఉద్యోగులు ధర్నా

పుంగనూరులో RTC ఉద్యోగులు ధర్నా

CTR: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని RTC ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పుంగనూరులోని ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. యూనియన్ నాయకుడు రామకృష్ణ మాట్లాడుతూ.. తక్షణమే PRC కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు DAలను తక్షణమే చెల్లించాలని కోరారు.