వాటర్ ఫిల్టర్‌ను ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

వాటర్ ఫిల్టర్‌ను ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

BHNG: అడ్డగూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిధులతో నిర్మించిన వాటర్ ఫిల్టర్‌ను ఎమ్మెల్యే సామేలుతో కలిసి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. చికిత్స కోసం వచ్చే రోగాల దాహర్తిని తీర్చేందుకు వాటర్ ఫిల్టర్‌ను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.