రేపు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో అప్రెంటిస్ షిప్ మేళా

KMM: ఖమ్మం టేకులపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రేపు ఉదయం 10 గంటలకు జాతీయ అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ ఎ.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో హైదరాబాద్, వివిధ ప్రాంతాలకు చెందిన ఎంఎన్సీ కంపెనీలు పాల్గొంటున్నాయని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని టెన్త్ మెమో, కుల పత్రంతో హాజరుకావాలన్నారు.