'మొజ్తాబా బతికే ఉన్నారా?'.. ట్రంప్

'మొజ్తాబా బతికే ఉన్నారా?'.. ట్రంప్

పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతోంది. ఇరాన్‌లోని ఇస్ఫాహాన్, షిరాజ్ నగరాలపై US, ఇజ్రాయెల్ భీకర దాడులు చేశాయి. ఈ మెరుపు దాడుల్లో 15 మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. మరోవైపు, ఇరాన్ కీలక నేత మొజ్తాబా బతికి ఉన్నారో లేదో తెలియదని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనం రేపుతున్నాయి.