మోత్కూరు మున్సిపల్ చైర్పర్సన్ గా గుర్రం కవిత లక్ష్మీనరసింహారెడ్డి

నల్గొండ: మోత్కూరు మున్సిపల్ చైర్పర్సన్ గా 11వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గుర్రం కవిత లక్ష్మీనరసింహారెడ్డి సోమవారం ఎన్నికైనట్లు భువనగిరి ఆర్డీవో అమరేందర్ ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ సావిత్రి, వైస్ చైర్మన్ లపై జనవరి 20న అవిశ్వాసం ప్రవేశపెట్టడంతో 10మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడంతో కాంగ్రెస్ గెలిచింది.