శివరాంపురంలో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్

శివరాంపురంలో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్

SKLM: నరసన్నపేట మండలం శివరాంపురంలో మంగళవారం ఉదయం సమగ్ర శిక్ష సీఆర్ఎంటీ పి.లక్ష్మణరావు, HM ఆధ్వర్యంలో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాం వంటి ఉచిత సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. అలాగే ఉత్తమ విలువలతో కూడిన విద్యను అందిస్తున్నట్లు వారు తెలిపారు.